Social Media : మరోసారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ షట్ డౌన్.. ముచ్చటగా మూడోసారి..!

ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్‌ లోడ్‌ కాకపోవడం, రిఫ్రేష్‌ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్‌ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు.

Social Media : మరోసారి ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ షట్ డౌన్.. ముచ్చటగా మూడోసారి..!
New Update

Facebook - Instagram Shut Down : ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్(Facebook), ఇన్ స్టాగ్రామ్(Instagram) సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఒకనెలలో వీటి సేవలకు అంతరాయం కలగడం ఇది మూడోసారి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్‌ మీడియా(Social Media) ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్‌ లోడ్‌ కాకపోవడం, రిఫ్రేష్‌ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్‌(X) వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌(Meta Network) కు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సద్గురు జగ్గీ వాసుదేవ్ శాంతిపై టాప్ 10 కోట్స్..ఇవే.!

#down-for-users #worldwide #instagram #facebook #social-media
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe