రెగ్యూలర్‌గా యాపిల్స్ తింటున్నారా.. ఈ విషయం తెలుసుకోండి లేదంటే మోసపోతారు
భారత దేశంలోని హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్లో పండించే 6 రకాల యాపిల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ యాపిల్స్‌లో విటమిన్-సి, ఫైబర్, పొటాషియం, ఇతర విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. గుండెపోటు, పక్షవాతం ముప్పును తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Facebook-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-46-jpg.webp)