/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Facebook-jpg.webp)
Facebook - Instagram Shut Down : ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్(Facebook), ఇన్ స్టాగ్రామ్(Instagram) సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఒకనెలలో వీటి సేవలకు అంతరాయం కలగడం ఇది మూడోసారి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా(Social Media) ఫ్లాట్ఫామ్లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం లాంటి సమస్యలు నెటీజన్లు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్విట్టర్(X) వేదికగా నెటీజన్లు.. మెటా నెట్వర్క్(Meta Network) కు ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: సద్గురు జగ్గీ వాసుదేవ్ శాంతిపై టాప్ 10 కోట్స్..ఇవే.!
Here we go again rush of people towards X due to #instagramdown pic.twitter.com/m4GpDrYg6B
— Saba ✨ (@soft_zephyr_) March 20, 2024
Me as Twitter X users after Instagram down 👇
Follow @CapXSid for upcoming news! #instagramdown pic.twitter.com/HSvBXdD2dt
— 𝐌𝐀𝐒𝐓𝐄𝐑 (@CapXSid) March 20, 2024
Whenever instagram crash#instagramdown pic.twitter.com/bPkHCRXYNy
— Sagar Budhwani (@Sagarbudhwani_) March 20, 2024