EX MLA Jaggareddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తాను సీఎం పదవి నుంచి దిగిపోగానే తెలంగాణలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి అని కేసీఆర్ అన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అసలు బాధ కరెంట్ గురించి కాదని.. తనకు, తన కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ చేశారని బాధ అని చురకలు అంటించారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో కేసీఆర్ కు ఏం చేయాలో అర్ధం కావడం లేదని అన్నారు.
పూర్తిగా చదవండి..EX MLA Jaggareddy: కరెంట్ పోయిందని కాదు.. పవర్ పోయిందని.. కేసీఆర్పై జగ్గారెడ్డి సెటైర్లు
TG: కేసీఆర్పై సెటైర్లు వేశారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. కేసీఆర్ అసలు బాధ కరెంట్ గురించి కాదని.. తనకు, తన కుటుంబానికి పొలిటికల్ పవర్ కట్ చేశారనే బాధ అని చురకలు అంటించారు. ఎన్నికల్లో ఓటమి చెందడంతో కేసీఆర్కు ఏం చేయాలో అర్ధం కావడం లేదని అన్నారు.
Translate this News: