New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-44-2.jpg)
కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. సోమవారం సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. అయితే గతంలో కూడా కేసీఆర్ దీనిపై పిటిషన్ వేశారు. కానీ సుప్రీం ధర్మాసం దీన్ని తిరస్కరించింది.
తాజా కథనాలు