Indra Re-Release: మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. చిరు బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల‌లో ఒకటి ఇంద్ర. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Indra Re-Release: మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. చిరు బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..!
New Update

Indra Movie Re-Release:  మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల‌లో ఒకటి ఇంద్ర. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మెగాస్టార్ బర్త్ డే (Chiranjeevi Birthday) సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Also Read: Bigg Boss 8: బిగ్ బాస్8 కంటెస్టెంట్స్ లిస్ట్.. జనసైనికురాలు రేఖా భోజ్ ఎంట్రీ..! - Rtvlive.com 

#chiranjeevi #cinema-news #indra-re-release
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe