Indra Movie Re-Release: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటి ఇంద్ర. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మెగాస్టార్ బర్త్ డే (Chiranjeevi Birthday) సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పూర్తిగా చదవండి..Indra Re-Release: మెగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. చిరు బ్లాక్ బస్టర్ మూవీ రీ రిలీజ్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ఒకటి ఇంద్ర. ఈ చిత్రం మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Translate this News: