/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-16T091518.371.jpg)
Tamannaah Bhatia: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వెడ్డింగ్ రెస్పెషన్ (Anant Ambani Wedding) జులై 14న గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ రెసెప్షన్ లో బాలీవుడ్, టాలీవుడ్, హాలీవుడ్ సినీ తారలంతా సందడి చేశారు. ఈ గ్రాండ్ రెస్పెషన్ లో టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన ప్రత్యేకమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451324326_493968663136753_5484626654119795987_n.jpg)
నీలం రంగు లెహంగాలో డీప్ ప్లంజింగ్ నెక్‌లైన్‌తో చాలా హాట్ గా కనిపించింది. తమన్నా స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ నెటిజన్లను ఫిదా చేశాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451225590_869250505238771_959621631042073527_n.jpg)
తమన్నా దుప్పటాను ధరించిన స్టైల్ ఆమె లుక్ ను మరింత అందంగా చేసింది. పురాతన బంగారు మాంగ్ టిక్కా , దానికి సరిపోయే చెవిపోగులతో అందరి దృష్టిని తన వైపుకు తిప్పేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451224648_1009102930597139_4557896571982580147_n.jpg)
జడ, సింపుల్ మేకప్ తో తన మొత్తం రూపాన్ని పూర్తి చేసింది. తమన్నా స్టైలిష్ దేశీ లుక్ నెట్టింట వైరలవుతోంది. ఈ మిల్కీ బ్యూటీ హాట్ అందాలకు ఫ్యాన్స్ లైకులు వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451236430_465632449547395_2418721930122831707_n.jpg)
ఈ ఫొటోలను తమన్నా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. Image Credits: Tamannaah Bhatia/Instagram
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451419669_7785738624877770_5913312097246859097_n.jpg)
ఇటీవలే ఈ బ్యూటీ సుందర్ సి దర్శకత్వం వహించిన 'అరణ్మనై 4' చిత్రంలో మెరిసింది. మే 3, 2024న విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/451088320_1498986090735241_943945924477476072_n.jpg)
Also Read: Darling Release Trailer: ఫుల్ ఫన్ రైడ్ ... నవ్వులు పూయించిన డార్లింగ్ ట్రైలర్ - Rtvlive.com
Follow Us