Aakasam Lo Oka Tara: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కల్కి సినిమాతో ఆకట్టుకున్న దుల్కర్.. త్వరలో ‘లక్కీ భాస్కర్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఓ బ్యాంక్ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. సస్పెన్స్ డ్రామా ఫ్యామిలీ ఎంటటైనర్ గా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది.
పూర్తిగా చదవండి..Aakasam Lo Oka Tara: ‘ఆకాశంలో ఒక తార’ దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ వైరల్..!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. 'ఆకాశంలో ఒక తార' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
Translate this News: