RGV: ఇది వారికి వినోదం మాత్రమే..! నాగచైతన్య- శోభిత పెళ్లి పై ఆర్జీవీ కామెంట్స్
సోషల్ మీడియాలో శోభితతో డేటింగ్ కారణంగానే సమంత- నాగచైతన్య విడిపోయారనే చర్చ పై ఆర్జీవీ స్పందించారు."ఈ పుకార్లన్నీ వినోదం కోసం సృష్టించుకునేవి మాత్రమే. ఆ సమస్య వారి ముగ్గురికి సంబంధించినది. వారు ఏమనుకుంటున్నారనేది వాళ్లిష్టం. దానిపై మనం కామెంట్ చేయలేమని అన్నారు."
/rtv/media/media_library/vi/VTcHu35F3mc/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-21T101640.002.jpg)