Actress Hema: టాలీవుడ్ నటి హేమ రీసెంట్ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. మొదట తనకు ఎలాంటి సంబంధం లేదని బుకాయించగా … ఆ తర్వాత హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయట పెట్టారు అధికారులు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ కోసం ఆమెను పోలీసులు అరెస్టు చేయగా.. ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చింది.
పూర్తిగా చదవండి..Actress Hema: సీఎం సార్ ప్లీజ్ నన్ను కాపాడండి.. సెటిల్మెంట్ అంటూ వాళ్లు నా పరువు తీస్తున్నారు!
నటి హేమ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తనను ఒక టెరరిస్ట్లాగా మీడియా ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. కొందరు మీడియా ప్రతినిధులు తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. కొంతమంది సెటిల్మెంట్ కు కూడా రమ్మని అడిగారని వీడియోలో హేమ ఆవేదన వ్యక్తం చేసింది.
Translate this News: