Coolie: రజినీ కాంత్ 'కూలీ' లో కింగ్.. నాగార్జున లుక్ అదిరింది..!

రజినీ కాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.

Coolie: రజినీ కాంత్ 'కూలీ' లో కింగ్.. నాగార్జున లుక్ అదిరింది..!
New Update

Coolie:  సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.

Also Read: Arijit Singh Song: కోలకతా ట్రైనీ డాక్టర్ హత్య.. పాటతో గొంతు వినిపించిన అర్జిత్ సింగ్ - Rtvlive.com

#coolie-movie #akkineni-nagarjuna #rajinikanth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe