/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-29T175422.682.jpg)
Coolie: సూపర్ స్టార్ రజినీ కాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.
Kicked to have King @iamnagarjuna sir joining the cast of #Coolie as #Simon 💥💥
Welcome on board and wishing you a very happy birthday sir🔥🔥@rajinikanth sir @anirudhofficial @anbariv @girishganges @philoedit @Dir_Chandhru @sunpictures @PraveenRaja_Off pic.twitter.com/Vv7wqA25VA
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 29, 2024
Also Read: Arijit Singh Song: కోలకతా ట్రైనీ డాక్టర్ హత్య.. పాటతో గొంతు వినిపించిన అర్జిత్ సింగ్ - Rtvlive.com