/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-28T122034.318.jpg)
Prabhas The RajaSaab Movie: ప్రభాస్- డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న లేటెస్ట్ ఫిల్మ్ 'రాజాసాబ్'. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'రాజాసాబ్' ఫస్ట్ గ్లింప్స్ రేపు సాయంత్రం 5.03 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Put on your shades
and get ready for a SWEET TREAT 💥💥#TheRajaSaab 𝐅𝐀𝐍 𝐈𝐍𝐃𝐈𝐀 𝐆𝐋𝐈𝐌𝐏𝐒𝐄 will bring the celebrations galore tomorrow at 5:03 PM 🥁🥁#Prabhas @DirectorMaruthi @vishwaprasadtg @peoplemediafcy @vivekkuchibotla @sknonline @MusicThaman @KarthikPalaniDP… pic.twitter.com/D615hVzk3j— People Media Factory (@peoplemediafcy) July 28, 2024
Also Read: Aakasam Lo Oka Tara: 'ఆకాశంలో ఒక తార' దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ వైరల్..! - Rtvlive.com