Telangana: ఆ ప్రాంతంలో ఎలక్షన్ స్క్వాడ్‌ సోదాలు.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో తనిఖీలు..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ నివాసంలో ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు చేస్తోంది. ఆయన భారీగా డబ్బు డంపు చేశారనే ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన.. టాస్క్‌ఫోర్స్‌ అండ్ ఎలక్షన్ స్క్వాడ్ బృందం ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తోంది.

Telangana: ఆ ప్రాంతంలో ఎలక్షన్ స్క్వాడ్‌ సోదాలు.. మాజీ ఐఏఎస్ అధికారి ఇంట్లో తనిఖీలు..
New Update

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు నిర్వహిస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంట్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆయన ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. 2010లో పదవీ విరమణ పొందిన తర్వాత బీఆర్‌ఎస్‌ (అప్పుడు టీఆర్‌ఎస్‌) పార్టీకి సలహాదారుడిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయ భారీగా డబ్బు డంపు చేశారనే ఆరోపణలు రావడంతో.. టాస్క్‌ఫోర్స్‌ అండ్ ఎలక్షన్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. అయితే దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: నీళ్లు జగన్ కు.. నిధులు మెఘా కృష్ణారెడ్డికి: కేసీఆర్ పై రేవంత్ నిప్పులు

" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen">

#election-squad #telangana-news #brs #telangana-elections-2023 #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe