New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Enforcement-Directorate-jpg.webp)
Enforcement Directorate:ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా కథనాలు