New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
ఆమ్ ఆద్మీ పార్టీ.. రూ.7 కోట్ల విదేశీ నిధులు అందుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ).. కేంద్ర హోం శాఖకు తెలియజేసింది. 2014 నుంచి 2022 మధ్య ఈ విదేశీ నిధులు అందుకున్నట్లు పేర్కొంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యూలేషన్ యాక్ట్ (FCRA)ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ దేశాల నుంచి.. ఆప్‌కు ముడుపులు అందాయని వెల్లడించింది.
తాజా కథనాలు