Lok Sabha Elections : ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

TG: లోక్ సభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న తెలంగాణలో జరిగే లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్ సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది.

By Polls : దేశంలో మోగిన మరో ఎన్నికల నగారా.. ఆ 7 రాష్ట్రాల్లో ఎలక్షన్స్!
New Update

Election Commission Of India : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న తెలంగాణ(Telangana) లో జరిగే లోక్‌సభ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల పోలింగ్(Election Polling) సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటల నుంచి 6 గంటలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని పేర్కొంది. 

Also Read : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలి… సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు

#telangana #election-commission-of-india #2024-lok-sabha-elections
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe