TS ECET : ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..

పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాది ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలు రేపు మధ్నాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నారు.

TS ECET : ఈసెట్‌ ఫలితాల తేదీ ఖరారు..
New Update

ECET Results : పాలిటెక్నిక్ డిప్లొమా (Polytechnic Diploma), బీఎస్సీ (గణితం) విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాది ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలు మే 20న విడుదల చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను రిలీజ్ చేస్తారని ఈసెట్ కన్వీనర్ తెలిపారు.

Also Read: కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్‌పై తీవ్ర ఆరోపణలు.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

మే 6న ఈసెట్ పరీక్ష (ECET Exam) జరిగింది. మొత్తం 99 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. 24,272 మంది అభ్యర్థులు ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) ఆధ్వర్యంలో ఈసెట్‌ పరీకను నిర్వహించారు.

#ecet #telugu-news #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe