ఆంధ్రప్రదేశ్EAPCET NOTIFICATION: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయింది. మే 13 నుంచి 19 వరకు EAPCET(JNTU కాకినాడ).. మే 8న ECET (JNTU అనంతపురం).. మే 6న ICET (SKU అనంతపురం).. మే 29 నుంచి 31వరకు పీజీ సెట్ (SVU తిరుపతి) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. By V.J Reddy 14 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn