Niranjan Phal : నిరంజన్ ఫల్(Niranjan Phal).. దీన్ని చైనా పండు అని కూడా అంటారు. ఎక్కువ శాతం భారత్, బంగ్లాదేశ్(Bangladesh) లో దీన్ని పండిస్తారు. చూసేందుకు ఎర్రగా ఉంటుంది, లోపల ద్రాక్ష లాంటి విత్తనాలు ఉంటాయి. ఇది భారతదేశం(India) లోని అడవులలో పెరిగినప్పటికీ కొన్ని కారణాల వల్ల దీనిని చైనా పండు అని కూడా పిలుస్తారు. రక్తం గడ్డకట్టడం, హేమోరాయిడ్స్, జీర్ణవ్యవస్థ, పెద్దప్రేగు రుగ్మతల చికిత్సలో దీన్ని వాడుతారు. మూలశంఖ సమస్య ఉన్నవారు రాత్రి నిద్రపోయే ముందు ఈ ఒక్క నిరంజన్ పండును అరగ్లాసు నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగితే సమస్య తగ్గుతుంది.
పూర్తిగా చదవండి..Niranjan Phal : రక్తంలో గడ్డలను కరిగించే నిరంజన్ ఫల్ గురించి విన్నారా..?
నిరంజన్ ఫల్ తినడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి, తలనొప్పి కూడా మాయం అవుతుంది. నిద్రలేమి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని టీ, కాఫీ, గ్రీన్ టీతో కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది.
Translate this News: