Niranjan Phal : రక్తంలో గడ్డలను కరిగించే నిరంజన్ ఫల్ గురించి విన్నారా..?
నిరంజన్ ఫల్ తినడం వల్ల మొటిమలు తగ్గిపోతాయి, తలనొప్పి కూడా మాయం అవుతుంది. నిద్రలేమి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీన్ని టీ, కాఫీ, గ్రీన్ టీతో కలిపి తీసుకోవడం వల్ల పేగుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది.