EAPCET NOTIFICATION: ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల

ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్ విడుదల అయింది. మే 13 నుంచి 19 వరకు EAPCET(JNTU కాకినాడ).. మే 8న ECET (JNTU అనంతపురం).. మే 6న ICET (SKU అనంతపురం).. మే 29 నుంచి 31వరకు పీజీ సెట్ (SVU తిరుపతి) ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.

Telangana: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల..
New Update

AP EAPCET 2024: ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్(CET)ల తేదీలను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
* మే 13 నుంచి 19 వరకు EAPCET (JNTU కాకినాడ)
* మే 8న ECET (JNTU అనంతపురం)
* మే 6న ICET (SKU అనంతపురం)
* మే 29 నుంచి 31 వరకు PGECET (SVU తిరుపతి)
* జూన్ 8న EDCET,
* జూన్ 9న LAWCET,
* జూన్ 3 నుంచి 7 వరకు PGCET,
* జూన్ 13న ADCET
* PECET ప్రవేశ పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నత విద్యా మండలి అధికారులు తె‌లిపారు.

ALSO READ: చంద్రబాబు కీలక నిర్ణయం.. రాజ్యసభ ఎన్నికలకు దూరం

తెలంగాణలో ఇలా..

తెలంగాణ ఉన్నత విద్య శాఖ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ ను EAPCET గా మార్చింది. అలాగే.. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. మే 9 నుంచి 13వ తేదీ వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనుంది.

ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు..

* మే 6న తెలంగాణ ఈసెట్
* మే 23న ఎడ్ సెట్
* జూన్‌ 3న లాసెట్‌, పీజీ లాసెట్‌

DO WATCH:

#ecet #icet #ap-eapcet-2024 #eapcet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి