Lucky Baskhar : దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌' రిలీజ్ డేట్ వచ్చేసింది..?

దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం‘లక్కీ భాస్కర్‌'. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు.

Lucky Baskhar : దుల్కర్‌ సల్మాన్‌ ‘లక్కీ భాస్కర్‌' రిలీజ్ డేట్ వచ్చేసింది..?
New Update

Lucky Baskhar Release Date : దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్‌' (Lucky Baskhar). పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read: Mamitha Baiju: బంపరాఫర్‌ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. హీరో ఎవరో తెలుసా..? - Rtvlive.com

#lucky-baskhar-release #lucky-baskhar #lucky-baskhar-movie #dulquer-salmaan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe