Lucky Baskhar: లక్కీ భాస్కర్... వెరీ లక్కీ.. ఏకంగా ప్రభాస్ సినిమానే తొక్కేసాడుగా..!
2024లో టాలీవుడ్ కు మంచి బూస్ట్ ఇచ్చిన మూవీ లక్కీ భాస్కర్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో బ్యాంకింగ్ వ్యవస్థలోని అవినీతిని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ సినిమా, ప్రభాస్ కల్కిని దాటి టీవీలో 8.4 టిఆర్పి సాధించి అద్భుతం సృష్టించింది.