/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T091755.207.jpg)
Lucky Baskhar Release Date :దుల్కర్ సల్మాన్ (Dulquer Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్' (Lucky Baskhar). పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
Gear up to witness an extra-ordinary tale of our endearing and passionate #LuckyBaskhar in theatres from SEPTEMBER 27th! 🏦#LuckyBaskharOnSept27th 📈💵@dulQuer#VenkyAtluri@gvprakash@Meenakshiioffl@vamsi84@NimishRavi@NavinNooli@Banglan16034849#SaiSoujanya@SitharaEnts… pic.twitter.com/K10dLWyGSU
— Sithara Entertainments (@SitharaEnts) May 29, 2024
Also Read: Mamitha Baiju: బంపరాఫర్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. హీరో ఎవరో తెలుసా..? - Rtvlive.com