Mega DSC: నిరుద్యోగులకు షాక్.. మెగా డీఎస్సీ లేదు..

తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పోస్టులు పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్ ఉన్నప్పటికీ రేవంత్ సర్కార్ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

New Update
TG DSC: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి!

Telangana DSC: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని రాష్ట్రవిద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని.. మరిన్ని పోస్టులు పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయిన్పపటికీ రేవంత్ సర్కార్ నిరుద్యోగుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోలేదు.

Also Read: రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

దీంతో షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పరీక్షలు జరగున్నాయి. ఇక జులై 11 నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు వైబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇదిలాఉండగా.. ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ అంశం కూడా ప్రస్తావణలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ కూడా ఇచ్చింది.

Also read: ముగిసిన నీట్‌ విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు