Double Ismart Count Down Starts : డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ప్రస్తుతం మూవీ టీమ్ అంతా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ మధ్య ముంబై లో ప్రధాన పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. మొదట ఈ సినిమాని మార్చ్ 8 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం వల్ల వాయిదా వేశారు.
పూర్తిగా చదవండి..Double Ismart : ‘డబుల్ ఇస్మార్ట్’ కౌంట్ డౌన్ షురూ.. నెక్స్ట్ లెవెల్ లో టైటిల్ సాంగ్ షూటింగ్!
ఆగస్టు 15 న రామ్ 'డబుల్ ఇస్మార్ట్' గా థియేటర్లో సందడి చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే రిలీజ్‌కు 50 రోజులు ఉండడంతో కౌంట్ డౌన్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు.
Translate this News: