Prabhas Kalki Movie Guest Roles : ప్రభాస్ (Prabhas) – నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 28989AD’ (Kalki 2898AD) మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ మార్నింగ్ షోస్ తో రిలీజ్ చేసిన ‘కల్కి’ థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేస్తోంది. సినిమా మొదటి ఆట పూర్తి అయిపొయింది. ప్రేక్షకులు థియేటర్ల దగ్గర హంగామా చేస్తున్నారు. ఫ్యాన్స్ అయితే.. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ సంబరాలు స్టార్ట్ చేశారు. ఇక సినిమాలో భారీ స్టార్ కాస్ట్ నటించిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Kalki 2898AD : ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన నాగ్ అశ్విన్.. ‘కల్కి’లో ఈ ఐదుగురి గెస్ట్ రోల్స్ అస్సలు ఊహించలేదే!
'కల్కి 28989AD' సినిమాలో భారీ స్టార్ కాస్ట్ నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్ తో పాటూ దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రలు పోషించారు. వీళ్ళతో పాటూ మృణాళ్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, కె.వి. అనుదీప్, ఫరియా అబ్దుల్లా సైతం కనిపించారు.
Translate this News: