టాలీవుడ్ లో అభిమానం తీసిన ప్రాణాలు ఇప్పటివరకు ఎంతమంది అంటే ? | Tollywood Fans | RTV
ఫార్చూన్ ఇండియా సంస్థ తాజాగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ ఒక్కడే ఉండటం విశేషం. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ బన్నీ ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ కట్టాడు.