New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Revanth-2-jpg.webp)
తెలంగాణలకు కాంగ్రెస్ నుంచి ఇంకా సీఎం అభ్యర్థి అధికారికంగా ఖరారు కాలేదు. దీంతో డీకే శివకుమార్‌తో పాటు నలుగురు పరిశీలకులను ఏఐసీసీ ఢిల్లీకి పిలిచింది. దీంతో వారు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో వారు సమావేశమవుతారు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటన లేనట్లేనని స్పష్టంగా అర్థమవుతోంది. అదిష్ఠానంతో చర్చించి రేపు ముఖ్యమంత్రి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
తాజా కథనాలు