Director Trivikram Visits Tirumala With Family : టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల చేరుకున్నారు. శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి ఫ్యామిలీతో కలిసి వచ్చిన ఆయన.. నిన్న రాత్రి అక్కడే బస చేశారు. ఈ రోజు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..Trivikram : కాలి నడకన తిరుమలకు త్రివిక్రమ్.. పవన్ కోసమేనా?
టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ తాజాగా శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఫ్యామిలీతో కలిసి తిరుమల విచ్చేశారు. శ్రీవారి మెట్టు కాలిబాట ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈ రోజు ఉదయం విఐపీ బ్రేక్ సమయంలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు.
Translate this News: