Director Krish on Radisson Hotel Drugs Case:హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఇతని మీద గచ్చిబౌలీ పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. కేసులో నిందితుడిగా పేరును కూడా చేర్చారు. అయితే ముందు తాను రాడిసన్ హోటల్లో అరగంట పాటూ ఉన్నాని ఒప్పుకున్నారు క్రిష్. విచారణకు హాజరు కావాలని చెప్తే ఒప్పుకున్నారు కూడా. శుక్రవారం అంటే ఈరోజు వస్తానని చెప్పారు. కానీ మళ్ళీ సోమవారం హాజరవుతానని పోలీసులతో చెప్పారు.
పూర్తిగా చదవండి..Radisson Hotel Drugs Case: నన్ను కావాలనే ఇరికించారు-డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొంతమంది విదేశాలకు పారిపోయారు. ఇక ఇందులో సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు క్రిష్ నన్ను కావాలనే ఇరికించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Translate this News: