Devara Fear Song : 'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది.. మాటల్లేవ్, ఇది కదా ఫ్యాన్స్ కి కావాల్సింది!
కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన దేవర ఫస్ట్ సింగిల్ 'Fear Song' అభిమానులనే కాదు సినీలవర్స్ ని సైతం ఆకట్టుకుంటుంది. పాటలోని ప్రతీ లిరిక్ దేవర క్యారెక్టర్ ని హైలైట్ చేసేలా ఉంది. ఇక అనిరుద్ బేస్ వాయిస్ తో సాంగ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది.