Watch Video: మరీ ఇంత బేకార్ గాడివేంట్రా.. కుక్కతో అలా చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు..!

మనిషి బుద్ది రోజు రోజుకు మరీ గలీజ్‌గా మారుతోంది. కామంతో కల్లు మూసుకుపోయి.. అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. చంటి బిడ్డలు మొదలు.. ముసలి వాళ్ల వరకు కన్నుమిన్ను కానక బలాత్కారాలకు పాల్పడుతున్నారు మృగాళ్లు.

Watch Video: మరీ ఇంత బేకార్ గాడివేంట్రా.. కుక్కతో అలా చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు..!
New Update

Delhi Man Raping Dog Caught: మనిషి బుద్ది రోజు రోజుకు మరీ గలీజ్‌గా మారుతోంది. కామంతో కల్లు మూసుకుపోయి.. అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. చంటి బిడ్డలు మొదలు.. ముసలి వాళ్ల వరకు కన్నుమిన్ను కానక బలాత్కారాలకు పాల్పడుతున్నారు మృగాళ్లు. ఇలాంటి దుర్మార్గుల చేతిలో ఎంతో మంది సమిదలయ్యారు కూడా. ఇక మహిళలపై అరాచకాలు ఒకటైతే.. మూగ జంతువులపైనా అకృత్యాలకు పాల్పడటం మరింత సంచలనం రేపుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గలీజ్ గాడు.. వీధి కుక్కపై అత్యాచారం చేశాడు. ఈ పాడు పడిని గమనించిన కొందరు.. తమ ఫోన్ కెమెరాలో సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వ్యవహారం కాస్తా వైరల్ అవుతోంది.

ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు పవన్ మల్హోత్రా.. ఢిల్లీలో ఓ ప్రైవేట్ సంక్షేమ సంస్థలో గౌరవప్రదమైన హోదాలో పని చేస్తున్నాడు. కానీ, ఈ అరాచకం బయటపడటంతో అతనిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కపై అత్యాచారం చేసిన పవన్‌పై జంతు ప్రేమికులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీధి కుక్కలపై పదే పదే అత్యాచారానికి పాల్పడుతున్నాడంటూ అదే ఏరియాకు చెందిన కొందరు ఈ నెల 14వ తేదీన ఫిర్యాదు చేశారు. అయితే, ఇందుకు సంబంధించిన ఫుటేజీలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో సంచలనం రేపుతోంది. అయితే, ఇతను 2019 నుంచి ఇలా కుక్కలపై అత్యాచారానికి పాల్పడుతున్నాడట. ఇక వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

పవన్ కుటుంబ సభ్యులకు తెలుసు..

అయితే, పవన్ గలీజ్ పనులు అతని కుటుంబ సభ్యులకు డూడా తెలుసట. కానీ, వారు దీనిని పట్టించుకునేవారు కాదట. చాలా మంది ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ వినేవారు కాదట. అయితే, తాజాగా ఇతని దుశ్చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. అసలు మనిషేనా వీడు అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Also Read:

Viral: గొప్ప గొప్ప పండితులు కూడా ఈ ఆంగ్ల పదాన్ని ఉచ్చరించలేకపోయారు.. మరి మీకు చదివే దమ్ముందా?

Chandrababu Arrest: సైకో జగన్‌ను శాశ్వతంగా ఇంటికి పంపిస్తాం.. నారా లోకేష్ సంచలన కామెంట్స్..

#viral-video #viral-news #trending-video #trending-news #delhi-man-dog
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe