Politicsబయటపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దందా | Congress MLA scam exposed | Secret Camera | RTV By RTV 10 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyచైనాలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం | Schools closed in China | RTV By RTV 29 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyచైనాలో స్కూళ్లు మూత ఎందుకో తెలుసా! | Schools closed in China | Chinese population | RTV By RTV 29 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguపెంపుడు కుక్క బర్త్ డేకు రూ.2.5లక్షల గోల్డ్ చైన్ గిఫ్ట్! ఓ మహిళ తన పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల విలువైన బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. సరితా సల్దాన్హా అనే మహిళ తన పెంపుడు కుక్కకు గోల్డ్ చైన్ ను పుట్టినరోజు కానుకగా బహుకరించింది.ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. By Durga Rao 10 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguఅస్సాంలోని కరీంగంజ్‌లో అరుదైన 4 కళ్ల చేప : వైరల్ వీడియో అసోంలో వరదల కారణంగా లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వరదల మధ్య, కొంతమంది నివాసితులు 4 కళ్లతో అరుదైన చేపను కనుగొన్నారు. కరీంగంజ్ వరద నీటిలో కనిపించే ఈ అరుదైన చేపకు పొడవైన వెన్నెముక ఉంటుంది. ఈ వీడియోను ఆల్ ఇండియా రేడియో న్యూస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. By Durga Rao 06 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguElephant Dance Viral Video: రజనీకాంత్ పాటకు ఏనుగు స్టెప్పులు.. కొందరు వ్యక్తులు ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వాటి మధ్య ఒక ఏనుగు నడుస్తూ కనిపించింది. ఇంతలో, రజనీకాంత్ ప్రసిద్ధ చిత్రం జైలర్ నుండి "కావలా" పాట ప్లే అవుతుంది. వెంటనే ఆ ఏనుగు డాన్స్ చేస్తున్నట్టు ఊగింది. ఈ వీడియోని మీరు ఓ లుక్ వేయండి. By Lok Prakash 06 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguTrending Video : వైరల్‌గా మారిన బరాత్ వీడియో... పెళ్లికి వరుడు ఎలా వచ్చాడో చూడండి..! ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'యూలు'పై బెంగళూరు వీధిల్లో చక్కర్లు కొడుతూ పెళ్లి మండపానికి చేరుకున్నాడు వరుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పర్యావరణ స్పృహతో ఇలా చేసిన వరుడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. By Trinath 03 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWatch Video: ఈ కుక్కకు మంత్ర శక్తులున్నాయా ఏంటీ.. వామ్మో ఇలా చేసిందేంటి! కోతులు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు.. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకు దూకడం సహజంగానే మనం చూస్తుంటాం. ఇక కుక్కలు కూడా అంత పెద్ద జంపింగ్స్ కాకపోయినా.. చిన్న చిన్న కాలువలు దూకడం చేస్తుంటాం. గోడ పై నుంచో.. చిన్న మట్టి గడ్డ మీద నుంచో దూకుతుంటాయి కుక్కలు. మరి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అంతస్తుల భవనం పై నుంచి దూకేసింది. వీడియో కోసం పై లింక్ క్లిక్ చేయండి.. By Shiva.K 19 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMinister KTR: అమ్మ గురించి అడిగితే హౌస్ వైఫ్ అని చెప్పిన విద్యార్థి.. కేటీఆర్ రిప్లై చూస్తే ఫిదా అయిపోతారు..! సికింద్రాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ పథకాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. వారితో కలిసి కూర్చుని తింటూ సరదాగా కబుర్లు చెప్పారు. తల్లిదండ్రులు ఏం చేస్తారని ప్రశ్నించగా.. తండ్రి జాబ్ చేస్తారని, అమ్మ ఏమీ చేయదని స్టూడెంట్ బదులిచ్చాడు. దానికి మంత్రి ఇచ్చిన సమాధానం ఇప్పుడు అందరినీ హత్తుకుంటుంది. 'అమ్మను హౌస్ వైఫ్ అని ఎప్పుడూ అనకండి. అమ్మ మీ అందరినీ నడిపిస్తుంది. అసలు మీరందరూ బాగున్నారంటే దానికి కారణం అమ్మ. అమ్మ ఏమీ చేయదని ఎప్పుడు చెప్పకండి.' అంటూ విద్యార్థులకు చెప్పారు మంత్రి. By Shiva.K 06 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn