బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ దీపికా పదుకొణె తన బ్యూటీ సీక్రెట్స్ ఏంటో చెప్పేసింది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఈ నటి.. ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌ల్లోనూ రాణిస్తుంది. యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లాడిన హాటీ స్కిన్‌కేర్ ప్రొడక్ట్‌తో ఆంత్రప్రెన్యూర్‌గా మారింది. అయితే రీసెంట్ గా బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోషన్స్ చేస్తున్న దీపిక తాజా ఇంటర్వ్యూలో తన గ్లామర్ రహస్యంపై ఓపెన్ అయింది.
పూర్తిగా చదవండి..బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన దీపిక.. ఈ రెండు పాటిస్తే చాలు అంటోంది
దీపికా పదుకొణె తన బ్యూటీ అండ్ ఫిట్ నెస్ రహస్యాలు చెప్పేసింది. షెడ్యూల్ ఎంత బిజీ ఉన్నా తొమ్మిది గంటలు నిద్రపోతా. ఫుడ్ విషయంలోనూ నియమాలు పాటిస్తా. ఫ్రూట్స్, కూరగాయల జ్యూస్ బ్రేక్‌ఫాస్ట్. రొటీన్ వర్కౌట్స్ చేస్తా. ఒత్తిడి దరిచేరనివ్వను. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పింది.
Translate this News: