/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-18-7-jpg.webp)
Deepika Padukone : బాలీవుడ్ నటి దీపికా పదుకొణె(Deepika Padukone) పెళ్లి తర్వాత గేర్ మార్చేసింది. ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆమె.. 'పఠాన్' (Pathaan), 'జవాన్'(Jawan) మూవీల్లో బోల్డ్ క్యారెక్లరలో కనిపించి తెగ అలరించింది. అయితే హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ 'ఫైటర్'(Fighter) లోనూ మరోసారి అర్ధనగ్న ప్రదర్శనలో కుర్రాళ్లకు చెమటలు పట్టించిన నటి.. రీసెంట్ ఇంటర్వ్యూలో తన స్కిన్ షో గురించి ఓపెన్ గా మాట్లాడింది.
A lot of people have been asking me about the opening day’s collection figure for ‘Fighter’ tomorrow. While it releases tomorrow (Thursday), the actual momentum of the film will be seen on Friday, Saturday and Sunday. The first day will see muted numbers because Thursday is a… pic.twitter.com/1ntwJKR1U1
— Komal Nahta (@KomalNahta) January 24, 2024
Also Read : Republic Day: కళాకారుల కాళ్లు మొక్కిన సీఎం.. వైరల్ వీడియో..!!
ఈ మేరకు దీపిక మాట్లాడుతూ.. సెన్సిటీవ్ గా ఉండే వాళ్లు, తడబడుతూ మాట్లడేవారు ఛాన్స్ వస్తే కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలతోనూ అదరగొడతారు. మహిళలు కొన్ని పాత్రలకే పరిమితమవుతారనే అభిప్రాయం మార్చుకోవాలి. మార్చే అవసరం కూడా ఉంది' అని చెప్పింది.
Fly. Fight. Protect. जय हिन्द! 🇮🇳#Fighter Forever 🇮🇳
Book your tickets now: https://t.co/3Fnotg571M#FighterOn25thJan releasing worldwide. Experience on the big screen in IMAX 3D.@iHrithik @deepikapadukone @AnilKapoor @justSidAnand pic.twitter.com/UdrsMumUAh
— TicketNew (@TicketNew) January 22, 2024
ఇక హీరో ప్రాధాన్య కథలలోనూ కీలక పాత్ర పోషించడంపై ప్రస్తావిస్తూ.. 'సినిమాల్లో కథానాయికలను చూపించే విషయంపై నా ఆలోచనా విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. హీరోలు ప్రధాన పాత్రల్లో నటించినా హీరోయిన్ ప్రాధాన్యం ఉండే చిత్రాలనే ఎంచుకుంటా. హీరోల్లాగే కథానాయికలు కూడా యాక్షన్ సన్నివేశాలు చేయగలుగుతారు. సున్నితమైన పాత్రలకు మాత్రమే నాయికలు పరిమితం చేయాలనే అభిప్రాయం మారాలి’ అని సూచించింది.
February ✨ pic.twitter.com/mcWK8DQozJ
— Deepika Padukone (@deepikapadukone) February 1, 2021
ఇది కూడా చదవండి : Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు ఫ్రీ బస్సు?
ఇక మళ్లీ ‘ఛపాక్’, ‘గెహ్రాహియ’ వంటి సినిమా అవకాశాలొస్తే నటించే ఛాన్స్ వస్తే అసలే వదులుకోనని చెప్పింది. బడ్జెట్ ఎంత అనేది కాదు. ప్రేక్షకులకు స్టోరీ రీచ్ అవుతుందా? లేదా? అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది.