'యానిమల్'లో శృతిమించిన శృంగారం.. విమర్శలపై డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ రిప్లై
‘యానిమల్’ సినిమాలో బోల్డ్ సీన్స్ విమర్శలపై డైరెక్టర్ సందీప్ వంగా ఆసక్తికర సమాధానం చెప్పారు. విమర్శల వల్ల సినిమాపై నెగెటివ్ ఏర్పడుతుంది. ఎక్కువసార్లు అబద్ధాన్ని ప్రచారం చేస్తే జనాలకు అదే నిజమనిపిస్తుంది. సినిమా చూసి అన్నీ నేర్చుకోవడానికి అది స్కూల్ కాదన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-18-7-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/aaaa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-13-2-jpg.webp)