JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NCL, CSIRలో ఉద్యోగాల జాతర
నిరుద్యోగులకు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) గుడ్ న్యూస్ చెప్పింది. 150 ట్రైనీ సూపర్వైజరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 30 సంవత్సరాలు మించకూడదు. అలాగే 'CSIR' 24 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 28ఏళ్లు మించరాదు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/iron-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jbs-jpg.webp)