CS Shanthi Kumari: చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులకు సూచించారు. గురువారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకు అప్పగించేందుకు విధి విధానాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..CS Shanthi kumari: హైడ్రాకు మరిన్ని అధికారాలు.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు!
ప్రభుత్వ స్థలాలు, ఆస్తులు, చెరువుల పరిరక్షణపై పక్కా ప్రణాళిక రూపొందించాలని సీఎస్ శాంతికుమారి అధికారులకు సూచించారు. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని హైడ్రాకు మరిన్ని అధికారాలు, సిబ్బందిని ఏర్పాటు చేసేలా విధి విధానాలు ఖరారు చేయాలని తెలిపారు.
Translate this News: