Hyderabad : హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం!
హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని మాయ మాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు. మీర్ పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.