Hyderabad : హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం!

హైదరాబాద్లో జర్మనీ యువతిపై అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని మాయ మాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు. మీర్ పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

New Update
adilabad crime news

rape-hyd women

హైదరాబాద్లో దారుణం జరిగింది. జర్మనీ యువతిపై అత్యాచారం చేశారు ముగ్గురు యువకులు. ఎయిర్ పోర్టుకు వెళ్తున్న యువతికి లిఫ్ట్ ఇస్తామని మాయ మాటలు చెప్పి కారులో ఎక్కించుకున్నారు. తాము కూడా ఎయిర్ పోర్టుకు వెళ్తున్నామని నమ్మించి..  మీర్ పేట్ దగ్గరలోని మందమల్లమ్మ దగ్గర కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు.

Also Read: ''నెక్ట్స్‌ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్‌ చేసి బెదిరించిన బిష్ణోయ్‌ గ్యాంగ్

Also Read:  Betting App: బెట్టింగ్ యాప్స్‌పై సిట్‌ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశం

 పహీడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో

హైదరాబాద్‌ కు చెందిన ఓ యువకుడు.. బాధితురాలితో పాటుగా జర్మనీలో చదువుకున్నాడు. అతగాడి కోసం వారం రోజుల క్రితం హైదరాబాద్‌ కు వచ్చింది యువతి. తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.  పహీడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో యువతి ఆ ముగ్గురు యువకులపై ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Also Read: ఆ విషయంలో అమ్మకు దొరికిపొయా.. వివాదంలో ఇరుకున్న మరో స్టాండప్ కమెడియన్

Also Read: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!

Advertisment
తాజా కథనాలు