గినియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్‌జెరెకోర్‌లో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య పెద్ద ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో దాదాపుగా వందమందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థంగా ఓ టోర్నమెంట్ నిర్వహించారు.
ఇది కూడా చూడండి: Ap News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు..ఇక నుంచి ఆ విషయంలో జాగ్రత్త!
ఎక్కడ చూసి శవాలే..
దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన జెరెకొరెలో నిన్న ఫుట్‌బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో వేర్వేరు జట్లు అభిమానుల మధ్య వ్యతిరేకత రావడంతో ఘర్షణ ప్రారంభమైంది. ఈ విషాద ఘటనలో వందికిపైగా మృతి చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసిన కూడా మృతదేహాలే కనిపిస్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Health Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపమా?
ఇది కూడా చూడండి: Health Tips: ఈ మూడు తింటే కొవ్వంతా కరగాల్సిందే
ఇది కూడా చూడండి: AP Rains: ఏపీలో భారీ వర్షాల ఎఫెక్ట్.. నేడు స్కూళ్లకు సెలవు