Pandya: హార్ధిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్లు..!
హార్దిక్ పాండ్యా జాస్మిన్ వాలియాతో డేటింగ్ రూమర్స్ పై ఏదోక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. అందులో జాస్మిన్ పక్కనే ఉన్న వ్యక్తి చేతికి టాటూలు ఉన్నాయి. సరిగా అదే ప్రదేశంలో పాండ్యాకి కూడా టాటూలు ఉండడంతో అది అతని చేయే అని నెట్టింట ట్రోల్ అవుతుంది.