CPI Narayana: వాళ్లిద్దరి దయతోనే బీజేపీ నడుస్తోంది.. మోదీది ఆర్థిక మాఫియా!
చంద్రబాబు, నితీష్ కుమార్ దయతోనే దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉందని సీపీఐ నారాయన అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
CPI Narayana: ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దయతోనే బీజేపీ పార్టీ నడుస్తోందని సీపీఐ నారాయన అన్నారు. దేశంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు, ముఖ్యమంత్రులపై అక్రమంగా కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న నరేంద్ర మోదీ దేశంలో ఆర్థిక మాఫియా నడిపిస్తున్నారని ద్వజమేత్తారు. దేశ ఆదాయం అంబానీ కుటుంబాలకు తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు.
కర్ణాటక మఖ్యమంత్రి సిద్ధరామయ్యపై చేస్తున్న అక్రమ ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని ఆదివారం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అలాగే కోల్ కతా వైద్యురాలి అత్యాచారాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఆ కేసును సీబీఐ విచారణకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం నడుస్తున్న బీజేపీ అండతోనే జగన్ భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కంటే బీజేపీ నాయకులకు కావాల్సిన సకల సదుపాయాలు అందుతున్నాయని, భూ దందాలు, అవినీతి పెరిగిపోయిందని, దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
ఇటీవల ఇలాంటి దారుణ ఘటన పెనమలూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. విజయవాడ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న లారీ.. ఒకే కుటుంబానికి చెందిన వారు స్పాట్లోనే!
అతివేగం, నిర్లక్ష్యం వంటి కారణాల వల్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. విజయనగరం | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
BIG BREAKING: పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాదం.. ఐదుగురు పరిస్థితి!
పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విష వాయువు లీకైంది. వైజాగ్ | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
బిగ్ అలెర్ట్.. APPSC లో కీలక మార్పులు - అలా వస్తేనే ప్రిలిమ్స్ పరీక్ష..!
APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ప్రభుత్వం ఉద్యోగ నియామకాల్లో భారీ మార్పులను చేపట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది..... Latest News In Telugu | జాబ్స్
Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్
అన్నమయ్య జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News కడప
AP Crime: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 15 మందికి..
నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బొగ్గు లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. నెల్లూరు | క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Trump: భారత్‌పై భారీగా టారిఫ్‌లు పెంచుతా .. ట్రంప్ సంచలన ప్రకటన
Crime News: భర్త అత్తమామల వేధింపులు.. భరించలేక సూసైడ్ నోట్ రాసి మరో నవవధువు..!
BIG BREAKING: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. గువ్వల బాలరాజు సంచలన ఆడియో లీక్
Sleep Time: రాత్రి 11 గంటల తర్వాత నిద్రపోతున్నారా.. అయితే ఇది మీ కోసమే!
Telangana: కేసీఆర్‌పై చర్యలు ?.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన