BREAKING : ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫామ్.. డౌన్లోడ్ చేసుకోండి!

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.

Praja Palana: ప్రజాపాలన.. @40.57 లక్షల దరఖాస్తులు
New Update

Congress Six Guarantees Form : తెలంగాణ(Telangana) లో అదికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీ(SIX GUARANTEES FORM) ల హామీ అమలుపై కసరత్తు చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా 10రోజుల పాటు గ్రామ సభలు ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి నేరుగా అధికారులు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఈ దరఖాస్తులకు ఆధార్ కార్డు(Aadhaar Card) జిరాక్స్‌తో పాటు, వైట్ రేషన్ కార్డు(Ration Card) జిరాక్స్‌ను కూడా జతచేయాలి. ఇలా నింపిన దరఖాస్తును గ్రామసభలో అధికారికి అందించి..వాళ్లు అడిగిన వివరాలు చెప్తే.. వాళ్లు చెక్ చేసి దరఖాస్తు దారు ఏఏ పథకానికి అర్హులన్నది నిర్ణయిస్తారు. అలా.. దరఖాస్తు చివర్లో ఉన్న రశీదులో నమోదు చేసి.. సంతకం చేసి, ప్రభుత్వ ముద్ర వేసి ఇస్తారు.

DOWNLOAD APPLICATION FORM HERE

ALSO READ: నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్.. ఆరు గ్రారెంటీలపై కీలక ప్రకటన?

#telangana-news #breaking-news #congress-guarantees #asara-pension #six-guarantee-application-form
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe