BREAKING : ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫామ్.. డౌన్లోడ్ చేసుకోండి!
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిచబోయే ఆరు గ్యారంటీల ఫారమ్ ను ఉర్దూలోనూ ముంద్రించి తమ ప్రజలకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. ఉర్దూ రాష్ట్ర రెండవ అధికారిక భాష కావున తప్పకుండా అందుబాటులో ఉండేలా చూస్తారని తెలంగాణ సీఎంఓను కోరారు.