Rahul Gandhi : ప్రధాని మోదీ ద్వారక పూజపై రాహల్‌ సంచలన కామెంట్స్‌..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సముద్రం లోపల ప్రధాని మోదీ చేసిన ద్వారక పూజ ఒక డ్రామా అని అన్నారు. ప్రధాని మోదీ కొన్నిసార్లు పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు, మరికొన్నిసార్లు డ్రామా సృష్టించేందుకు నీటిలోపలికి వెళ్తారు అంటూ ఎద్దేవా చేశారు.

Rahul Gandhi : ప్రధాని మోదీ ద్వారక పూజపై రాహల్‌ సంచలన కామెంట్స్‌..
New Update

Rahul Gandhi : కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీ(PM Modi) పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సముద్రం లోపల ప్రధాని మోదీ చేసిన ద్వారక పూజ ఒక డ్రామా అని అన్నారు. తాజాగా పూణె(Pune) లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ(Election Rally) లో రాహుల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ కొన్నిసార్లు పాకిస్థాన్ గురించి మాట్లాడుతారు, మరికొన్నిసార్లు డ్రామా సృష్టించేందుకు నీటిఅడుగులోకి వెళ్తారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరలవుతోంది.

Also Read : గడ్డపై షర్మిల గర్జన-LIVE

#election-rally #pm-modi #congress #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe