Caste Census : తెలంగాణ (Telangana) లో బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పై మళ్లీ చర్చ మొదలైంది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కులగణన చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ (CM Revanth) అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆగస్టులోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీకాలం ముగిసి దాదాపు 6 నెలలు పూర్తయింది. అయితే కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందా అనేదానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
పూర్తిగా చదవండి..Caste Census : కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం!
తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై మళ్లీ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కులగణన చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఆగస్టులో పంచాయతీ ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.
Translate this News: